by Editor | Aug 21, 2020 | శీర్షికలు
ఆంద్రప్రభ దినపత్రికలో (17 ఆగష్టు 2020) “బౌద్ధానికి శృంగభంగం!” అనే శీర్షికతో, వుప్పల నరసింహం అనే రచయిత ఒక వ్యాసం రాశారు. మౌర్య సామ్రాజ్యాన్ని కూలదోసి, అధికారంలోకి వచ్చిన బ్రాహ్మణ పాలకుడు పుష్యమిత్ర శుంగ, బౌద్ధాన్ని క్రూరంగా అణచివేయటంతో బౌద్ధధర్మ పతనం మొదలైందని రచయిత...
by Editor | Nov 30, 2019 | శీర్షికలు
భిక్ఖు బోధి [2019 వైశాఖి వేడుక సందర్భంగా ఐక్యరాజ్యసమితి వేదికపై భంతే భిక్ఖు బోధి చేసిన ప్రసంగ పాఠానికి తెలుగు అనువాదం] YouTube వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి (ఐక్యరాజ్యసమితిలో) శ్రీలంక శాశ్వత ప్రతినిధి రోహన్ పెరెరా, థాయిలాండ్ శాశ్వత ప్రతినిధి, మాననీయ భిక్షుసంఘ...
by Editor | Jul 2, 2019 | శీర్షికలు
2019 మార్చి-మే నెలల మధ్య ఆంధ్రభూమి దినపత్రికలో, వుప్పల నరసింహం అనే రచయిత, బౌద్ధాన్ని విమర్శిస్తూ వరుసగా పదిహేను వ్యాసాలు రాశారు ( వాటిలో కొన్ని వ్యాసాలు ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు ). మరికొన్ని పత్రికల్లో కూడ ఆయన ఇటువంటి వ్యాసాలు రాశారు, ఇంకా రాస్తున్నారు. ఈ వ్యాసాల్లో...
by Editor | Jul 2, 2019 | శీర్షికలు
రచన: డి. చంద్రశేఖర్ 2019 మార్చి-మే నెలల మధ్య ఆంధ్రభూమి దినపత్రికలో, వుప్పల నరసింహం అనే రచయిత, బౌద్ధాన్ని విమర్శిస్తూ వరుసగా పదిహేను వ్యాసాలు రాశారు ( వాటిలో కొన్ని వ్యాసాలు ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు) . మరికొన్ని పత్రికల్లో కూడ ఆయన ఇటువంటి వ్యాసాలు రాశారు, ఇంకా...
by Editor | May 16, 2019 | శీర్షికలు
[ఇది పాలి గ్రంథమైన అంగుత్తరనికాయలో చతుక్కనిపాతలోని 193వ సుత్తానికి సంక్షిప్త తెలుగు అనువాదం. ఈ అనువాదంలో, పాలి సుత్తాల్లో సహజంగా కనిపించే, (నేటి పాఠకులకు విసుగు పుట్టించే!) పునరుక్తిని, కొంతమేర తొలగించటం జరిగింది. అయినా, బుద్ధుని ఉపదేశాలను వాటి నిజమైన స్పూర్తిలో...
by Editor | May 16, 2019 | శీర్షికలు
మానవుడు పొందే అనుభవాలు స్థూలంగా మూడురకాలని చెప్పవచ్చు: సుఖకరమైనవి, దుఖకరమైనవి, ఈ రెండూ కాని తటస్థ అనుభవాలు. మానవ చరిత్రను పరిశీలిస్తే, ప్రపంచమంతటా అన్ని కాలాల్లో, ఎటువంటి మినహాయింపు లేకుండా, మనుషులందరూ ఈ మూడురకాల అనుభవాలను ఎదుర్కోవటం కనిపిస్తుంది. అందుకే మానవ జీవితం...