by Editor | Jan 1, 2019 | Uncategorized
పత్రిక గురించి, బౌద్ధం గురించి మీ అభిప్రాయాలు రాయటానికి కింద ఉన్న కామెంట్ బాక్స్ ఉపయోగించండి.
by Editor | Jan 1, 2019 | శీర్షికలు
(మజ్ఝిమనికాయ 41) ఒక సమయంలో బుద్ధభగవానుడు కోసలలో పర్యటిస్తూ పెద్ద భిక్షుసంఘంతో సాలా అనే పేరుగల బ్రాహ్మణగ్రామాన్ని చేరుకొన్నాడు. సాలా గ్రామంలోని బ్రాహ్మణ గృహపతులు, ”శాక్యపుత్రుడు శ్రమణగౌతముడు పెద్ద భిక్షుసంఘంతో, కోసలలో చారిక చేస్తూ, తమ ఊరికి వచ్చాడని విన్నారు....
by Editor | Dec 30, 2018 | శీర్షికలు
“ఒకే ఒక్కదారి (అష్టాంగమార్గం)” అనే పేరుతో బొర్రా గోవర్ధన్ రాసిన పుస్తకం 2018 సెప్టెంబరులో వెలువడింది. ఇది లతారాజా ఫౌండేషన్, హైదరాబాద్ వారి ప్రచురణ. 168 పేజీల ఈ పుస్తకం ధర 150 రూపాయలు. ఈ పుస్తకంలో, బుద్ధుడు బోధించిన అష్టాంగమార్గాన్ని సులభ శైలిలో వివరించటానికి...
by Editor | Dec 30, 2018 | శీర్షికలు
[The Ancient Path of The Buddha అనే పుస్తకంలోని 7వ అధ్యాయం నుండి ఎంపికచేసిన పాఠం ఇది.] అష్టాంగమార్గంలోని మొదటి అంగం సమ్యక్ దృష్టి లేక సరైన అవగాహన. అంటే వస్తువులను యధాతధంగా, ఉన్న వాటిని ఉన్నట్లు అర్ధం చేసుకోవడం, చూడడం. సరైన అవగాహన, సమ్యక్ దృష్టి అంటే మామూలు జనం...
by Editor | Dec 30, 2018 | శీర్షికలు
బౌద్ధం మీద ఎంతో రాశాను, ఎంతో కూశాను కానీ “లోపలకు” చేరలేకపోయాను. బోధి అవబోధ, ఆలోకనం, అవలోకనం జరగలేదు. కొంతమంది ఉన్నారు. వారికి బోధి అవబోధమైంది, ఆలోకనం అయింది. వారు తమ పేర్ల చివర “బోధి” అని పెట్టుకుంటున్నారు. అంతటి “బోధి” పొందిన వారికి అభివాదాలు తెలియజేస్తున్నాను. వారు...