పాఠకులకు స్వాగతం!

బుద్ధవచనం పత్రిక తరపున మీకు మైత్రిపూర్వక స్వాగతం. ఇరవైఐదు శతాబ్దాలకు పూర్వం, గౌతమ బుద్ధుడు స్వయంగా బోధించాడని చెప్పడే ప్రవచనాలను తేటతెలుగులో సంగ్రహంగా అందించటం, బుద్ధుని ధర్మాన్ని సహేతుకంగా, సరళంగా, ఆచరణాత్మకంగా విశ్లేషించే రచనలను పాఠకులకు అందించటం, ఈ అతర్జాల పత్రిక...
బురద అంటని తామరపూవు

బురద అంటని తామరపూవు

(సంయుక్తనికాయ 22:94) భిక్షువులారా, నేను లోకంతో వివాదపడటం లేదు. లోకమే నాతో వివాదపడుతుంది.  ధర్మవాది యీ లోకంలో ఎవరితోనూ వివాదపడడు.  భిక్షువులారా, లోకంలో పండితులు ఏది లేదని అంగీకరిస్తున్నారో, నేను కూడా అది లేదని చెబుతున్నాను. వారు ఏది ఉందని అంగీకరిస్తున్నారో, నేను కూడా...