by Editor | Dec 8, 2018 | శీర్షికలు
(సంయుక్తనికాయ 22:94) భిక్షువులారా, నేను లోకంతో వివాదపడటం లేదు. లోకమే నాతో వివాదపడుతుంది. ధర్మవాది యీ లోకంలో ఎవరితోనూ వివాదపడడు. భిక్షువులారా, లోకంలో పండితులు ఏది లేదని అంగీకరిస్తున్నారో, నేను కూడా అది లేదని చెబుతున్నాను. వారు ఏది ఉందని అంగీకరిస్తున్నారో, నేను కూడా...