ద్వేషభావంతో తిరస్కరించేవారు, దురవగాహనతో విశ్వసించేవారు – వీరిరువురూ తథాగతుని బోధనలను వక్రీకరిస్తారు. [అంగుత్తరనికాయ 2:22]
శీర్షికలు
Felicitation to www.Buddhavachanam.com
For the Buddhadhamma to take root in a particular culture it should be transmitted in the vernacular of that culture. The Buddha himself made this point when he rejected a proposal to preserve his teachings in Sanskrit metre and instead instructed his followers to...
భారతదేశం ప్రపంచానికి అందించగల మహోపకారం
[2019 జనవరి 13న హైదరాబాదు మహాబోధి బుద్దవిహారలో మాననీయ భిక్ఖు భోధి ఉపన్యసించారు. ఇంగ్లీషులో సాగిన ఆ ఉపన్యాసం ఆడియో ఆధారంగా డి. చంద్రశేఖర్ చేసిన సంక్షిప్త అనువాదం యిది. బుద్ధవచనం పత్రికకు వారు పంపిన అభినందన పత్రం English Copy కూడ పాఠకులకు...
మంచి-చెడు గతులు ఎందుకు కలుగుతాయి?
(మజ్ఝిమనికాయ 41) ఒక సమయంలో బుద్ధభగవానుడు కోసలలో పర్యటిస్తూ పెద్ద భిక్షుసంఘంతో సాలా అనే పేరుగల బ్రాహ్మణగ్రామాన్ని చేరుకొన్నాడు. సాలా గ్రామంలోని బ్రాహ్మణ గృహపతులు, ''శాక్యపుత్రుడు శ్రమణగౌతముడు పెద్ద భిక్షుసంఘంతో, కోసలలో చారిక చేస్తూ, తమ ఊరికి వచ్చాడని విన్నారు....
బుద్ధవచనంతో పొంతనలేని ‘అష్టాంగమార్గం’!
“ఒకే ఒక్కదారి (అష్టాంగమార్గం)” అనే పేరుతో బొర్రా గోవర్ధన్ రాసిన పుస్తకం 2018 సెప్టెంబరులో వెలువడింది. ఇది లతారాజా ఫౌండేషన్, హైదరాబాద్ వారి ప్రచురణ. 168 పేజీల ఈ పుస్తకం ధర 150 రూపాయలు. ఈ పుస్తకంలో, బుద్ధుడు బోధించిన అష్టాంగమార్గాన్ని సులభ శైలిలో వివరించటానికి...
సమ్యక్ దృష్టి : సమ్మా దిట్ఠి
[The Ancient Path of The Buddha అనే పుస్తకంలోని 7వ అధ్యాయం నుండి ఎంపికచేసిన పాఠం ఇది.] అష్టాంగమార్గంలోని మొదటి అంగం సమ్యక్ దృష్టి లేక సరైన అవగాహన. అంటే వస్తువులను యధాతధంగా, ఉన్న వాటిని ఉన్నట్లు అర్ధం చేసుకోవడం, చూడడం. సరైన అవగాహన, సమ్యక్ దృష్టి అంటే మామూలు...
యథాభూతజ్ఞానం
బౌద్ధం మీద ఎంతో రాశాను, ఎంతో కూశాను కానీ “లోపలకు” చేరలేకపోయాను. బోధి అవబోధ, ఆలోకనం, అవలోకనం జరగలేదు. కొంతమంది ఉన్నారు. వారికి బోధి అవబోధమైంది, ఆలోకనం అయింది. వారు తమ పేర్ల చివర “బోధి” అని పెట్టుకుంటున్నారు. అంతటి “బోధి” పొందిన వారికి అభివాదాలు తెలియజేస్తున్నాను....