ద్వేషభావంతో తిరస్కరించేవారు, దురవగాహనతో విశ్వసించేవారు – వీరిరువురూ తథాగతుని బోధనలను వక్రీకరిస్తారు. [అంగుత్తరనికాయ 2:22]
శీర్షికలు
బౌద్ధసాహిత్యంలో మారుని పాత్ర
రచన: డి. చంద్రశేఖర్ బౌద్ధగ్రంథాల్లో “మార” అనే పేరుతో ఒక పాత్ర కనిపిస్తుంది. ఈ మారుని ప్రస్తావన పాలి నికాయాల్లో విడివిడిగా చాలచోట్ల ఉంది. అయితే, సంయుత్త నికాయలోని మారసంయుత్త, భిక్ఖునిసంయుత్త అనే అధ్యాయాలు, ప్రత్యేకంగా మారుని గురించి వివరించాయి. నికాయాల్లో మారుని...
బుద్ధవచనంలో “కుశల”: ఒక అవగాహన
నైతికత మానవ జీవితానికి పునాది వంటిదని బుద్ధుడు భావించాడు. దుఃఖవిముక్తి కోసం ఆయన సూచించిన అష్టాంగమార్గం నైతిక ఆచరణతోనే మొదలౌతుంది. నైతికతను వివరించే బుద్ధుని ఉపదేశాల్లో తరచూ కనిపించే పదం “కుశల”. [పాలిభాషలో ఇది కుసల. కాని ఈ వ్యాసంలో, తెలుగువారికి పరిచయమైన “కుశల” అనే...
దీపావళి కల్పిత చరిత్ర – 2
“నాటి దీపదానోత్సవమే నేటి దీపావళి” అనే పేరుతో నవతెలంగాణ (13.11.2020) దినపత్రికలో ఒక వ్యాసం అచ్చయింది. దీనిలో, రచయిత డాక్టర్ దేవరాజు మహారాజు, నరకాసురవధ వంటి పౌరాణిక కథలు వాస్తవంగా జరిగినవి కావని అన్నారు. అలాగే, పురాణాలన్నీ బుద్ధని తరువాత, బౌద్ధాన్ని నాశనం చేసే...
దీపావళి కల్పిత చరిత్ర – 1
“ధమ్మ దీపావళి” పేరుతో ఇటీవల వెలువడిన వీడియోలో, బొర్రా గోవర్ధన్, దీపావళి పండుగ చారిత్రిక నేపధ్యాన్ని వివరించటానికి ప్రయత్నించారు. (వీడియో లింక్: https://www.youtube.com/watch?v=jFZDtmDIMDc&t=870s) దీనిలో, “చరిత్రకు అందిన ఆధారాలను బట్టి ...” అంటూ మొదలెట్టిన వక్త,...
బుద్ధవచనంలో ‘సతి’: ఒక అవగాహన
[ఇప్పుడు మీరు ఇతర పనుల్లో బిజీగా ఉన్నారా! ...... అయితే, ఈ వ్యాసం చదవటానికి ఇది సరైన సమయం కాదు. మీరు విశ్రాంతిగా ప్రశాంతంగా ఉన్న సమయంలో దీన్ని చదవండి. – రచయిత] బౌద్ధగ్రంథాల్లో కొన్ని పదాలను ఒకేఅర్థంలో గాక, వేరువేరు అర్థాల్లో ఉపయోగించటం కనిపిస్తుంది. అటువంటి వాటిలో...
మీకు తలనొప్పి ఉందా? అయితే ఇదిగో మందు!
[మొదట ఈ వ్యాసం బుద్ధభూమి మాసపత్రిక, 2013 డిసెంబర్ సంచికలో అచ్చయింది. దాన్ని కొన్ని సవరణలతో మళ్ళీ ఇక్కడ అందిస్తున్నాం.] అవును, ఇప్పుడు మీరు చదవబోతున్నది తలనొప్పి గురించే. మీకు తలనొప్పి లేకపోయినా లేదా ఉండి కూడ దాన్ని మీరు గుర్తించకపోయినా, ఇక్కడ చెప్పబోయే విషయాలు మీకు...