
ద్వేషభావంతో తిరస్కరించేవారు, దురవగాహనతో విశ్వసించేవారు – వీరిరువురూ తథాగతుని బోధనలను వక్రీకరిస్తారు. [అంగుత్తరనికాయ 2:22]
శీర్షికలు
బురద అంటని తామరపూవు
బురద అంటని తామరపూవు
(సంయుక్తనికాయ 22:94) భిక్షువులారా, నేను లోకంతో వివాదపడటం లేదు. లోకమే నాతో వివాదపడుతుంది. ధర్మవాది యీ లోకంలో ఎవరితోనూ వివాదపడడు. భిక్షువులారా, లోకంలో పండితులు ఏది లేదని అంగీకరిస్తున్నారో, నేను కూడా అది లేదని చెబుతున్నాను. వారు ఏది ఉందని అంగీకరిస్తున్నారో, నేను...